Cleaning Challenge

    అదిరిపోయే చాలెంజ్.. ట్రాష్‌టాగ్ క్లీన్ చాలెంజ్

    March 13, 2019 / 10:11 AM IST

    ఈ రోజుల్లో ఏ పని చేసినా వాటిని ఫోటోలు తీసుకోడం లేదా వీడియోలు తీసుకుని సోషల్ మీడీయాలో వైరల్ చేయడం జనాలకు అలవాటుగా మారింది. ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి ఆన్లైన్ చాలంజ్లు ఎక్కువైయాయి ఏవేవో చాలెంజ్ లు వస్తుంటాయి…కానీ ఇదివరకు వచ్చిన ఐస�

10TV Telugu News