-
Home » Close Contacts
Close Contacts
Krunal Pandya: భారత జట్టులో 8మందిని కలిసిన పాండ్యా.. మ్యాచ్లు జరిగేనా?
July 27, 2021 / 09:55 PM IST
భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరగాల్సి ఉండగా.. క్రునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. దీంతో భారత్, శ్రీలంక జట్లు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి.