Home » cloths
Indian Army security : భారత్, చైనా సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చలికాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగనుండటంతో భారత సైన్యం భద్రతకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా,నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయకుంటే తన కుమారుడిని చొక్కా పట్టుకు నిలదీయాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కమల్ నాథ్ కుమారుడు నకుల్ ప�