Home » Cluster Bean Farming (Guar) Information Guide
మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్ర గరప నేలలు , ఒండ్రు నేలలు అనుకూ లం. అధిక సాంద్రతగల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.0, 8.0 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటాయి. మొదటిసారి గోరుచిక్కుడు విత్తినట్లయితే రైజోబియం క్చర్ విత్తనానికి పట్టించి వి�
ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వ�