Home » CM Adityanath
అయోధ్యకు చేరుకోగానే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం లభించింది. అంతకుముందు దారిపొడవునా స్థానిక ప్రజలు బస్సులపై పూల వర్షం కురిపించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన యోగి.. ఒక మతాన్ని జాతీయ మతమని చెప్పడం సరికాదు. రాజ్యాంగంలో అలా ఏం రాయలేదు. అన్ని మతాలను సమానంగా చూశారు. పైగా మతాన్ని ప్రజల వ్యక్తిగతానికి వదిలేశారు. కానీ దేశానికంటూ ఒక మతముందని చెప్పలేదు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ ఆరు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రశంసిస్తూ..