-
Home » Cm Chandrababu Delhi Tour
Cm Chandrababu Delhi Tour
దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కారణం ఏంటంటే..
ఏపీకి గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సమావేశం
రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్రం సహకారంపై చర్చించారు. రాజకీయ అంశాలపైనా డిస్కషన్ జరిగింది.
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు..
పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది.
మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు..
ఇప్పటికే సీఎం చంద్రబాబు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం.
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. కేంద్రానికి కీలక విన్నపం..!
అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం కోరారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి ఇస్తామని ప్రకటించిన నిధుల గురించి ఆయన వాకబు చేశారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయంగా నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.
మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధానితో కీలక భేటీ..!
ప్రధానిని కలిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు..
ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటక బోడి మల్లన్న... ఇదే బీజేపీ సిద్ధాంతం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..
గత పర్యటనలో ప్రధాని మోదీ, 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. కీలక అంశాలపై చర్చించారు.
చంద్రబాబు లెక్క మారిందా? ఈసారి అనుకున్నది సాధిస్తారా?
మొత్తానికి ఈ సారి ఢిల్లీ నుంచి నిధులు సాధించే విషయంలో పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనను గమనిస్తున్నవారంతా... అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ విశ్లేషిస్తున్నారు.