Home » CM Chandrasekhar
హైదరాబాద్ : ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ముందుకెళుతున్న కేసీఆర్ ఆదేశాలతో…ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌తో కేటీఆర్ బృందం భేటీ కావడం అక్కడి రాజకీయవర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. త్వరలోనే జగన్‌తో సీఎం