-
Home » CM Jagan Election Campaign 2024
CM Jagan Election Campaign 2024
మంగళగిరి, నగరి, కడప నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. పూర్తి షెడ్యూల్ ఇలా..
May 10, 2024 / 07:33 AM IST
జగన్ సభలకు భారీగా ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించనున్న సభల వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ నేతలు ప్రత్యేక చర్యలు చేపట్టారు.