-
Home » CM Jagan Injured
CM Jagan Injured
జగన్ ఒక్కమాట చెబితే నీ పార్టీ మనుగుడ లేకుండా అయిపోతుంది.. చంద్రబాబుపై ఆళ్ల ఫైర్
April 14, 2024 / 03:11 PM IST
జగన్మోహన్ రెడ్డి అనేవ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రిని అవ్వగలననే ఒకేఒక దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సమయంలో .. ఇప్పుడు దాడులు
April 14, 2024 / 02:44 PM IST
చాలా పకడ్బందీగా, వ్యూహం ప్రకారంగా గురిచూసి కొట్టాలని చూశారని, ప్రచారంలో కదలికల వల్ల గురితప్పి రాయి కన్నువద్ద తగిలిందని కొండాలి నాని అన్నారు.
సీఎం జగన్ పై దాడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు ఏమన్నారంటే..
April 14, 2024 / 12:03 AM IST
ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
సీఎం జగన్పై దాడి.. వైఎస్ షర్మిల, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
April 13, 2024 / 11:29 PM IST
హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
సీఎం జగన్పై దాడి.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్
April 13, 2024 / 11:01 PM IST
హింస, కుట్రలు, కుతంత్రాలను మాత్రమే నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని మరోసారి నిరూపణ అయ్యింది.