Home » CM Jagan launch
ఏపీ సీఎం జగన్ 13 కొత్త జిల్లాలను ప్రారంభించారు.కొత్త జిల్లాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం ముందుగా పార్వతీపురం (ఉమ్మడి విజయనగరం) జిల్లాను ప్రారంభించారు.
అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.
సీఎం జగన్ ఈ స్కీమ్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాయలం నుంచి ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా 15 వేలు చొప్పున మూడేళ్లలో 45 వేలు ఆర్థికసాయం అందించనున్నారు.