-
Home » CM Jagan Nellore District Tour
CM Jagan Nellore District Tour
CM Jagan Nellore Tour : రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. బ్యారేజ్‌లు ప్రారంభించి జాతికి అంకితం
September 5, 2022 / 06:01 PM IST
సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. బ్యారేజ్ లు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిని, నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.