Home » CM Jagan Vishaka Tour Update
సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించారు.
విశాఖ అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉంటానని, అలాఅని అమరావతికి మేం వ్యతిరేకం కాదని జగన్ చెప్పారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించనున్నారు. వైజాగ్ విజన్ - ప్యూచర్ విశాఖ పేరిట నిర్వహిస్తున్న సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు.
ట్రాఫిక్ ఆంక్షలు విధించడం పట్ల సీఎం జగన్ సీరియస్ అయ్యారు. విచారణ జరపాలంటే డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగడంపై తాను చింతిస్తున్నట్లు వెల్లడించారు...