Home » cm jagan
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు రెడీ అయ్యారు ఏపీ సీఎం జగన్.
భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కొత్త వేరియంట్ పై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఏపీ సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని జగన్‌కు వివరించింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర..
ఏపీని వెంటాడుతున్న మరో వాన గండం
ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్లకు ప్రోత్సాహక నగదు కోసం బీజేపీ ఎంపీ సోమువీర్రాజు లేఖ ద్వారా సీఎం జగన్ ను విన్నవించారు. పంచాయతీ నిధులపై పారదర్శకతను ప్రశ్నించారు. ఇప్పటికే జీఓ విడుదలై..
ఆరోగ్య అసరా ద్వారా ఆపరేషన్ ద్వారా నెలకు రూ.5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామని జగన్ అన్నారు. పిల్లల కోసం తిరుపతిలో హార్ట్ కేర్ సెంటర్ ను ఓపెన్ చేశామన్నారు.
9వేల 712 పోస్టులు రిక్రూట్ చేసుకున్నామని, 11 వేల పోస్టులను భర్తీ చేసామన్నారు. మరో 14,786 పోస్టులు ఫిబ్రవరి లోపు భర్తీ చేయబోతున్నామన్నారు. వైద్య రంగంలో 60వేల పోస్టులు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.
భారీ వర్షాలు, వరదలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో ముంచెత్తిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది. అనేకమంది నిరాశ్రయులయ్యారు.