CM KCR 2 Day Tour

    ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి : హైదరాబాద్‌కు కేసీఆర్

    January 3, 2019 / 12:50 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…ప్రాజెక్టుల బాట ముగిసింది. గత రెండు రోజులుగా ఆయన వివిధ ప్రాజెక్టులను సందర్శించి..పరిశీలించిన ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కాళేశ్వరం ప�

10TV Telugu News