Home » cm kcr corona
తెలంగాణలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో లాక్ డౌన్ లో ప్రభుత్వం సడలింపులు ప్రకటిస్తోంది. గత 24 గంటల్లో 1798 కేసులు నమోదయ్యాయని, 14 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కేవలం వేయి సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1933 కేసులు నమోదయ్యాయని, 16 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 25 వేల 406 యాక్టివ్ కేసుల
Corona in Telangana : తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 4 వేల 305 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..29 మంది ప్రాణాలు వదిలారు. 6 వేల 361 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒకే రోజు 57
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ వో శ్రీనివాస్ వెల్లడించారు. అయితే..పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, వచ్చే మూడు, నాలుగు చాలా కీలకమని అభివర్ణించారు.
Lockdown : తెలుగు రాష్ట్రాలు కరోనాతో విలవిలలాడుతున్నాయి. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అదే క్రమంలో మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వైరస్ అధికంగా ఉంటుడడంతో మినీ లాక్ డౌన్, రాత్ర వేళ కర్ఫ్యూ విధిస్తున్న