Home » CM KCR Munugode Campaign
‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలో తెరాస నేతలు ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావులు మినహా మిగిలినవారు ఈ అంశంపై పెద
నవంబర్ 1వ తేదీతో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తోంది. నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి.
వచ్చీరాగానే మునుగోడులో ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ నెల 28,29,30న మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షో లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.