Home » CM KCR Nalgonda Tour
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణ పనులను టీజెఎన్కో కు అప్పగించింది. 2014 లో ప్లాంటు కోసం స్థల పరిశీలన జరిగింది. సీఎం కేసీఆర్ 2015 జూన్ 8న పనులకు శంకుస్థాపన చేశారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తండ్రి ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు.
నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ బుధవారం పర్యటించనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య దశదినకర్మ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు.