Home » CM KCR Speech Live
జనగామలో కేంద్రంపైనా ప్రధాన మంత్రిపైనా విరుచుకుపడ్డ కేసీఆర్... యాదాద్రిలో నిర్వహించే బహిరంగసభలో కూడా విమర్శలను కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయిు...
ముందుగా కలెక్టరేట్ భవనం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.20గంటల నుంచి 1.20గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం భారీ బహిరంగ సభ జరగనుంది.
గులాబీ కలర్స్ తో ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్ లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హాట్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దానిపై ఇక తగ్గేదేలే...