Home » CM KCR
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలసి పోటీచేయబోతున్నాయని ఆరోపించిన రఘునందన్ రావు..తన సొంత కుటుంబ సభ్యులను నమ్మలేని స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు.
దేశంలో అత్యంత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రస్తుతం తెలంగాణను అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ఎకరా భూమి విలువ రూ.25లక్షలకు పైనే ఉందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోనూ భూముల విలువ పెరిగిందని తెలిపారు.
తూర్పు దిశలో తొమ్మిది విల్లాలు, ఉత్తర దిశలో ఐదు విల్లాలను నిర్మించారు. ప్రెసిడెన్షియల్ సూటుకు వెళ్లే మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
తెలంగాణలో రాజకీయాల్లో ‘నశం వర్సెస్ జండూబామ్’. మిమ్మల్ని ‘నశం పెట్టి నలిపేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇస్తే దానికి.. బండిసంజయ్ ‘మీరు నశం పెడితే మేం జండూ బామ్ రాస్తామంటూ..కౌంటరిచ్చారు
జనగామలో కేంద్రంపైనా ప్రధాన మంత్రిపైనా విరుచుకుపడ్డ కేసీఆర్... యాదాద్రిలో నిర్వహించే బహిరంగసభలో కూడా విమర్శలను కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయిు...
మెడికల్ షాపులు, ఫర్టిలైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామన్నారు. బార్, వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు పెట్టామని పేర్కొన్నారు. ప్రతి దళిత కుటుంబానికి చేయూత అందిస్తామని చెప్పారు.
తెలంగాణ వచ్చాక కరెంట్ బాధలు పోయాయని పేర్కొన్నారు. జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పారు.
ఉద్యోగులు చిన్నచిన్న విషయాలకు బెంబేలు పడవద్దని..మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు స్పెషల్ అలవెన్స్ ఇస్తాంమని సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ ను ప్రారంభ కార్యక్రమంలో ప్రకటించారు.
కరవు తాండవించే జనగామ ఇప్పుడు అభివృద్ధి చెందింది అని జనగామ కలెక్టరేట్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు.