Home » CM KCR
రాజకీయ నాయకులకు ఓయూలో అనుమతి లేదని తీర్మానం ఇప్పుడే బయటపెట్టడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఓయూ స్టూడెంట్స్ అని చెప్పుకునే ఎమ్మెల్యేలు... సీఎంను ఓయూ తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు.(Jagga Reddy On OU)
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కేటీఆర్ స్పందించారు. వివాదానికి తెరదించేలా, వాతావరణాన్ని కూల్ చేసేలా తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు.
ఫెడరల్ వ్యవస్థపై ఇద్దరు సీఎంల మధ్య చర్చ
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 21వ ప్లీనరీ ఏర్పాటు చేసింది కేవలం బీజేపి (కేంద్ర ప్రభుత్వాన్ని) తిట్టటానికి మాత్రమే తప్ప అంతకు మించి ఏమీలేదన్నారు.
దేశం ఎక్కడికి పోతోంది.. కేసీఆర్ ఎమోషనల్..! CM KCR about India Development
ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మానా? దేశంలో 65వేల టీఎంసీల నీరు నదుల్లో అందుబాటులో ఉందన్నారు. అయినా ప్రజలు మంచినీరు, సాగు నీటి కోసం ఎందుకు అల్లాడుతున్నారని ప్రశ్నించారు.
ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట టీఆర్ఎస్ అని గర్వంగా చెప్పారు. ప్రతీ రంగంలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల సమాహారంతోనే అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించటానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్లీనరీలో టీఆర్ఎస్ పలు కీలక తీర్మానాలను ప్రవేశ పెట్టి ఆమోదించనుంది.
గులాబీ రంగు పులుముకున్న భాగ్యనగరం