cm kct

    తెలంగాణలో వీటికి అనుమతి లేదు

    May 18, 2020 / 02:56 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కంటైన్‌ మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. అయితే లాక్‌ డౌన్‌ 4.0 సడలింపులు ఇస్తు�

10TV Telugu News