Home » CM Manik Saha
పెద్ద సంఖ్యలో ప్రజలు ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి.
రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు గ్రామాలకు స్వాంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది.
త్రిపుర సీఎం మాణిక్ సాహ ఓ బాలుడికి డెంటల్ సర్జరీ చేశారు. చాలా గ్యాప్ తరువాత సర్జరీ చేశానని అయినా ఎటువంటి సమస్యలేదని బాలుడు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా మాణిక్ సాహా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ గంగానది లాంటిది. గంగానదిలో మునిగితే పాపాలు పోయినట్లుగానే, ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే, వాళ్ల పాపాలు పోతాయి.
మాణిక్ సాహా వృత్తిరీత్యా దంత వైద్యుడు. ఈ ఏడాది త్రిపుర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.