Home » CM Security
ఏపీ సీఎం జగన్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఆక్టోపస్ టీం ఆయనకు భద్రత కల్పించనుంది. 30 మంది సభ్యులతో కూడిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్స్ (ఆక్టోపస్) టీం రంగంలోకి దిగింది. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం తాడేపల్లిలోని సీఎం �