Home » CM Y S Jagan
ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చేనేత రంగం అభివృద్ధి కోసం ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం’ పేరుతో ఏటా రూ.24 వేల సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాదు చేనేత ఉత్పత్తులకు ప్రధాన సమస్యగా ఉన�