Home » CM Zoramthanga
పొత్తు గురించి ఇరు పార్టీల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. ఈ విషయమై బీజేపీ తమను కానీ తాము బీజేపీని కానీ ఆశ్రయించలేదని అన్నారు.
మిజోరంలో అధికార ఎన్డీయేలో సంఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. కేంద్రం నియమించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని మార్చాలని ఎన్డీయే భాగస్వామి "మిజో నేషనల్ ఫ్రంట్" అధ్యక్షుడు