Home » CM
కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,
బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన కేరళ సీఎం.. పినరయి విజయన్..
తబ్లిగీ జమాత్ సభ్యులను క్వారంటైన్ కోసం తమ పొరుగునే ఉన్న స్కూల్ నుంచి వేరొక చోటుకి తరలించాలంటూ ఢిల్లీలోని గులాబి బాగ్ ఏరియా నివాసితులు ఆందోళనకు దిగారు. తబ్లిగీ సభ్యుల వల్ల తమ ఏరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం
మహారాష్ట్రలో కరోనా కేసులు 1000 దాటిన నేపధ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. మెడికల్ ఫీల్డ్ లో,నర్సస్,వార్డ్ బాయ్స్ అనుభవం కలిగిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అందరూ మరియు ట్రెనింగ్ పూర్తి చేసుకొని ఆ పనిలో చేరుకుండా వేరే కారణా�
కరోనాపై పోరాడేందుకు ప్రభుత్వం అందించిన సహాయంపై బెంగాల్ సీఎం కామెంట్లు చేశారు. ఆదివారం (వ్యక్తిగత భద్రతా పరికరాలు) PPE 3వేలు పంపింది. బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 2లక్షల 27వేల పరికరాలను సిద్ధం చేసిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్న�
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియ�
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటివరకు దాదాపు 1200మందికి కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 30మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్(COVID-19) వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలి
దేశంలో కరోనా వైరస్(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్ర�
దేశరాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 40గంట్లలో ఢిల్లీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని మంగళవారం(మార్చి-24,2020)సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ కరోనా మహమ్మారి కనుక ఢిల�
మధ్యప్రదేశ్ సీఎంగా ఇవాళ(మార్చి-23,2020) బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్ లోని రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ లాల్జీ టాండన్ చౌహాన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారానికి �