-
Home » CMD Prabhakar Rao
CMD Prabhakar Rao
విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ సీరియస్, సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం
December 7, 2023 / 11:38 PM IST
విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Telangana : కేంద్రం గెజిట్‌తో తెలంగాణకు నష్టం.. కేంద్రానికి TS GENCO లెటర్
September 21, 2021 / 03:54 PM IST
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చిన తరువాతే గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు TS Genco చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రావు కేంద్రానికి సమాచారం పంపించారు.