Home » CMF Phone 1 Sale
CMF Phone 1 Price : నథింగ్ CMF ఫోన్ 1 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఈ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
CMF Phone 1 Deal : బ్యాంక్ + ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. కానీ, దీనిపై క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో ఈ ఫోన్ డీల్‌పై కచ్చితమైన వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.
CMF Phone 1 First Sale : ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలకు వీడియో కాల్స్ చేసేందుకు కెమెరా ముందు 16ఎంపీ షూటర్ ఉంది. ఫ్రంట్ కెమెరా 1080పీ వీడియోలను 30ఎఫ్‌పీఎస్ వద్ద షూట్ చేయగలదు.
CMF Phone 1 Launch : యూరప్‌లో ఇదే ఫోన్ ధర దాదాపు రూ.44వేలుగా కంపెనీ నిర్ణయించింది. రాబోయే సీఎమ్ఎఫ్ ఫోన్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉండటమే కాకుండా ఇతర స్పెసిఫికేషన్లను ఏదీ వెల్లడించలేదు.