-
Home » CMF Phone 2 Pro Price Leak
CMF Phone 2 Pro Price Leak
నథింగ్ లవర్స్ కోసం కొత్త CMF ఫోన్ 2 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!
April 23, 2025 / 03:15 PM IST
CMF Phone 2 Pro : కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఈ నెల 28న సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో వచ్చేస్తోంది. లాంచ్కు ముందుగానే సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర వివరాలు లీక్ అయ్యాయి.