Home » CMR Engineering College
రాత్రి సమయంలో హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని ఫిర్యాదు చేశారు.
వారిని హాస్టల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.