CMR Jewelarry Shop

    KPHB లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా బిల్డింగ్ కూలే అవకాశం!

    November 15, 2020 / 12:47 PM IST

    KPHB fire Accident : KPHB లో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో హార్డ్‌వేర్‌, శానిటరీ షాపులో మంటలు రేగాయి. క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల ధాటికి బిల్డింగ్ గోడల�

10TV Telugu News