CM's post for 2.5 years

    పంచుకునే ప్రసక్తే లేదు.. నేనే ఐదేళ్ల ముఖ్యమంత్రిని

    October 29, 2019 / 10:17 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు గంటకు ఓ రకంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పరిణామాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఫలితాల తర్వాత అధికారం చేపట్టిన శివసేన 50-50 ఫార్ములాను ఎన్నికలకు ముందే మాట�

10TV Telugu News