Home » co-education
అఫ్ఘానిస్తాన్‌లో అధికారికంగా అరాచకాలు మొదలుపెట్టేశారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన మరుసటి రోజే హెరాత్ ప్రావిన్స్‌లోని యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్‌పై బ్యాన్ విధించారు.
ఆఫ్ఘానిస్తాన్ లో విద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ తాలిబన్లు ఫత్వా జారీ చేశారు. కాబూల్‌ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు జారీ చేసిన మొదటి ఫత్వా ఇదే.