Home » co-watching feature
ప్రముఖ ఫొటో-వీడియో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్ వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. సామాజిక దూరాన్ని పాటించేలా అందరిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోషల్ యాప్ ఇన్ స్టాగ్రామ్