Home » Coal India Recruitment :
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, సీఏ ఉత్తీర్ణత కలగి ఉండటంతోపాటుగా కనీసం 3 నుంచి 7 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. �