Home » Coast Guard
టోక్యో: సముద్రంలో ప్రయాణిస్తున్న ఓబోట్ ప్రమాదానికి గురైంది. సముద్ర జీవి (జలచరం)ని హై స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జపాన్ వాయవ్య తీరంలోని నైగటా..సడో దీవుల మధ్య చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 87 మంది