Home » Coastal Andhra Pradesh
AP Heavy Rainfall : నెల్లూరు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ప్రస్తుతం మార్కెట్లో కిలో జీడిపిక్కలు 120 రూపాయల వరకు ధర పలుకుతుండగా, దళారులు మాత్రం వంద రూపాయల లోపే ధర చెల్లిస్తున్నారు. ఒక పక్క దిగుబడులు తగ్గడం.. మరోవైపు ధర లేకపోవడంతో తాము నష్టాలను చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 2021, నవంబర్ 11, 12వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
ఫోని తుఫాన్‌తో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు తీసుకున్నట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మే 02వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు. తుఫాన్ తీరం వైపు