Home » Cobra Movie OTT
తమిళ వర్సెటైల్ హీరో చియాన్ విక్రమ్ సినిమా వస్తుందంటే, తమిళనాటే కాకుండా తెలుగులో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి విక్రమ్ నటించిన ‘కోబ్రా’ మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింద
తమిళ విలక్షణ హీరో చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ మూవీ ‘కోబ్రా’ రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో విక్రమ్ విభిన్న గెటప్స్‌లో కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.