Home » Cocks
Cock Fighting : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆంక్షలున్నా, పోలీసుల హెచ్చరికలు జారీ చేసినా పందెం రాయుళ్లు మాత్రం వెనకడుగు వేయలేదు. వారం రోజులుగా పందెం బరులను పోలీసులు ధ్వంసం చేసినా కోళ్లు మాత్రం కత్తికట్టాయి. రాష్�