Home » Col Santosh Babu
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో
వీరజవాన్లకు తెలంగాణ ప్రభుత్వం సాయం ప్రకటించడంపై సంతోష్‌బాబు భార్య సంతోషి, తండ్రి ఉపేందర్ స్పందించారు. తమ కుటుంబానికి సీఎం కేసీఆర్‌కు భరోసా ఇచ్చారంటూ హర్షం వ్యక్తం చేశారు. కొడుకు కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న తమకు.. కేసీఆర్ ప్రకటించిన సా�
చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు ఫ్యామిలీకి రూ. 5 కోట్ల నగదు, ని�