Home » cold temperatures
చలి తీవ్రత పెరిగింది. కొద్దిరోజులుగా విపరీతమైన చలితో ఉదయం వేళల్లో బయటకురావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి.
శీతాకాలంలో చురుగ్గా అనిపించరు. లైఫ్ స్టైల్ కష్టంగా మారుతుంది. రోజువారి పనులు ఉత్సాహంగా ముందుకి వెళ్లవు. ఈ బద్ధకం అనే బ్యాడ్ హ్యాబిట్ని వదిలేసి హెల్దీ లైఫ్ స్టైల్ కొనసాగించాలంటే ఏం చేయాలి?
Avoid alcohol, says IMD as ‘severe’ cold wave : అబ్బా..చలి ఎక్కువగా ఉంది..ఓ పెగ్గు వేస్తే…ఎంత మంచిగా ఉంటుందో..అని అనుకుంటున్నారా…అలాంటి పనులు అస్సలు చేయకుండి అంటోంది IMD. ఎందుకంటే శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని, ఫలితంగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని హ�