coldest place

    హైదరాబాద్‌లో అత్యంత చల్లనైన ప్రదేశంగా BHEL

    November 11, 2020 / 07:28 PM IST

    జనావాసాలు వేగంగా పెరుగుతున్న BHEL.. హైదరాబాద్ లోనే అత్యంత కూల్ ప్రాంతంగా నమోదైంది. సిటీలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు అంటున్నారు. మంగళవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు బీహెచ్ఈఎల్‌లో ఉష్ణోగ్రతలు 10.2డిగ్రీ

10TV Telugu News