Home » collapses
Kochi Water Tank Collapses : కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో సోమవారం తెల్లవారుజామున ఊహించని ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు
బిహార్‌లో ఒక బ్రిడ్జి ప్రారంభం కూడా కాకుండానే కూలిపోయింది. 206 మీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జి కోసం రూ.13 కోట్లు వెచ్చించారు. 2017లోనూ పూర్తైంది ఈ బ్రిడ్జి. వివిధ కారణలతో ఇంతకాలం ప్రారంభం కాలేదు.
మహారాష్ట్రలోని ఒక రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ప్రయాణికులు బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న రైలు పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మల్కా గంజ్ సమీపంలోని సబ్జి మండి ఏరియాలో కూలిన శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే యత్నాలు కొనసాగుతున్నాయి.
మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా జైల్లో గోడ కూలి 22మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున కూలిన బ్యారక్ గోడ కూలిపోవటంతో గాయపడిన ఖైదీలను అధికారులు గ్వాలియర్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.గాయపడిన ఖైదీల్లో కొందరి పరిస్థితి విషమ
సూర్యాపేటలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 47వ జాతీయ జూనియర్ స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది.
gallery collapses : నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో కలకలం రేగింది. గ్యాలరీ కుప్పకూలడంతో 200 మందికి గాయాలయ్యాయి. 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న వారు గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోవ
Delhi Metro Station: మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వణుకుతూ పడిపోయిన వ్యక్తి ముఖంపై భయం కనిపిస్తుండటంతో అక్కడి ప్రయాణికులంతా నిశ్చేష్టులై షాక్ లో ఉండిపోయారు. వెంటనే అక్కడ డ్యూటీలో ఉన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్పందించాడు. ప్
cremation ground in UP’s Muradnagar collapses ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గాజియాబాద్ జిల్లాలోని మురాద్‌నగర్‌లోని ఓ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో వర్షం కారణంగా ఓ భవనం పైకప్పు కూలింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు.మరో 24 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆస్పత్రులకు తరల