Home » collector pola bhaskar
collector pola bhaskar: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా సోకడంపై జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చిందని తినడం ఆపేయలేదని, అలాంటిది చదువెందుకు ఆపాలన్నారు. విద్యార్థులకు కరోనా సోకినా ఇమ్యునిటీ పవర్ ఉంటే
ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజుకు డబుల్ డిజిటల్ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఓవైపు పరీక్షలు నిర్వహిస్తూనే..వైరస్ సోకిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది ఏపీ ప్రభుత్వం. వైరస్ కట్టడికి చర్యలు తీసు