-
Home » College Girls Fight
College Girls Fight
Girl Students Fighting : వామ్మో.. వీళ్లు చదువుకునే అమ్మాయిలా? వీధి రౌడీలా? కుర్చీల కోసం ఎలా పొట్టు పొట్టు కొట్టుకున్నారో చూడండి..
November 19, 2022 / 08:54 PM IST
మహారాష్ట్రలో నలుగురు అమ్మాయిలు నడిరోడ్డుపై తన్నుకున్నారు. తన్నుకోవడం అంటే అలా ఇలా కాదండోయ్.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. జట్టు పట్టుకుని మరీ తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.