Home » College Student
మీర్ పేటలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. తీగల రామిరెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. కానీ ఆమె ఎందుకు చనిపోయిందనేది తెలియరాలేదు. కాలేజీ లెక్చరర�