colleges re open

    అక్టోబరు 15నుంచి కాలేజీలు ఓపెన్ చేయాలి: సీఎం జగన్

    August 6, 2020 / 04:54 PM IST

    సీఎం జగన్ అక్టోబర్‌ 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలు ప్రారంభించాలంటూ ఆదేశాలిచ్చారు. ఉన్నత విద్య అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు �

10TV Telugu News