colling bell

    హలో..ఓపెన్ ద డోర్ : ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టిన మొసలి

    May 8, 2019 / 04:07 AM IST

    మీ ఇంటి కాలింగ్ బెల్ మోగింది అంటే ఎవరు వచ్చారా అనుకుంటాం.. పేపర్ వాడో.. పాలవాడో లేదా బంధువులో.. లేదా స్నేహితులో అనుకుంటాం.  కాలింగ్ బెల్ మోగింది కదాని గబగబా వచ్చి తలుపు తీయొద్దండోయ్.. అదేంటి కాలింగ్ బెల్ మోగితే తలుపు తీయకుండా ఎలా ఉంటాం అనుకుంట�

10TV Telugu News