colombia farmer couple

    Mango Guinness Record: గిన్నీస్ రికార్డుకెక్కిన మామిడికాయ..బరువు 4.25 కేజీలు…!

    May 4, 2021 / 12:38 PM IST

    Biggest Mango Guinness Record : వేసవికాలం మామిడికాయల సీజన్. రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో నోరూరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ భారీ మామిడికాయ గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది. ఎందుకంటే ఈ మామిడికాయ ఏకంగా ఫుట్‌బాల్ అంత సైజు అంత ఉంది. బరువు ఏకంగా 4.25 కేజీలుంది. దీంతో ఈ �

10TV Telugu News