Home » Colombia man
doctor removes 7inch fish in mans throat : అమెరికాలోని కొలంబియాకు చెందిన ఓ యువకుడు నోట్లోకి ఓ చేప దూరిపోయింది. అలా గొంతులోకి దూరిపోయిన ఆ చేప కిందకు దిగదు..పైకి రాదు..దీంతో పాపం ఆ యువకుడు నరకం అనుభవించాడు. గబగబా హాస్పిటల్ కు పరుగెత్తుకెళ్లాడు. డాక్టర్లకు తన పరిస్థితి చ�